త్రిపుర రివ్యూ & రేటింగ్ ( తెలుగులో…)

(త్రిపుర రివ్యూ & రేటింగ్) 

Casr & Crew:

నటీనటులు:  స్వాతి, నవీన్ చంద్ర.
దర్శకత్వం : రాజ్ కిరణ్
నిర్మాత : ఎ చినబాబు, ఎమ్ రాజశేఖర్
సంగీతం : కమరన్.

Story:

త్రిపుర( స్వాతి) పల్లెటూరిలో ఎంతో ఆనందంగా జీవితం గడిపే అమ్మాయి. ఇక తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో ఊహించుకుంటూ కాలం గడుపుతున్న డాక్టర్ నవీన్ చంద్ర. త్రిపుర తన ఊహల్లోని స్వప్నసుందరిలా ఉండడంతో ఆమెపు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు హీరో . మ్యారేజ్ తర్వాత భార్యభర్తలిద్దరూ సిటీలోని ఓ అపార్ట్మెంట్ లోని ఓ ప్లాట్ ను అద్దెకు తీసుకొని కాపురం ఉంటారు. కొన్ని రోజులు సరదాగా గడిచిన వారి కాపురంలో అనుకోని ఉపద్రవం వచ్చిపడుతుంది. వారు అద్దెకుంటున్న ప్లాట్ లో దెయ్యం ఉందన్న భయం స్టార్ట్ అవుతుంది. ఆ దయ్యం వారికి కలిగించిన ఇబ్బందులు ఏంటి? ఆ జంట  ఆ దెయ్యం బారినుంచి ఎలా భయపడ్డారు అన్నదే మిగతా కథ.

 

Plus Points:

స్వాతి పర్ఫామెన్స్
స్క్రీన్ ప్లే
సప్తగిరి కామెడీ
రావు రమేష్ యాక్టింగ్

Minus Points:

పాత కథ
సంగీతం
ఎడిటింగ్
సాగదీస్తున్నట్టుగా సాగిన స్క్రీన్ ప్లే.

Rating: 1.5/5

Verdict: ప్రేమకథా చిత్రం, గీతాంజలి చిత్రాల బాటలో… 

Trailer:

Comments

comments

Share this post

0 Replies to “త్రిపుర రివ్యూ & రేటింగ్ ( తెలుగులో…)”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top