క్లాస్ రూమ్ లోకి రాగానే ఆ కాలేజీ అమ్మాయి ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..! ఇంకో అమ్మాయి ఇంకా హైలైట్!

అబ్బా ఈ సెమ్ లో ఇది ఫస్ట్ క్లాస్..ఒక సెల్ఫీ తీసుకుంటా అంటూ ఒక అమ్మాయి ఎంటరవుతూ క్లాసులో మాష్టారున్న పట్టించుకోకుండా ఫోటోలు దిగుతూ అబ్బ బాగరాలేదు మళ్లీ దిగుతా అంటుంటే ఏ మేష్టారికైనా ఎలా ఉంటుంది..కానీ అదేంటో ఈ తరగతిలో పిల్లలు చేసే అల్లరి,మాష్టారు పడే పాట్లు ఆ పిల్లలపై కోపం తెప్పించకపోగా నవ్వుతెప్పిస్తాయి.అంతేకాదు ఆ మాష్టారి పరిస్థితికి జాలి కూడా కలుగుతుంది..ఎందుకు కలగదూ పాఠం చెప్పడం ఇలా స్టార్ట్ చేస్తారో లేదో ఎవరో ఒకరు ఎంటర్ అవ్వడం క్లాస్ డిస్టర్బ్ చేయడం..బయట అయితే మాష్టార్లు ఒప్పుకోరు కానీ ఈ కామెడి షార్ట్ ఫిలిం ఎవరు తీసారో కానీ నిజంగా సూపర్బ్…ఉన్న ముఫ్పై మంది అమ్మాయిలు ఒక్కొక్కరూ ఒక్కో రకం..ప్రతి ఒక్కరూ కూడా మనల్ని కడుపుబ్బా నవ్విస్తారంటే ఒట్టు ..నమ్మట్లేదా..నిజంగా నిజం…క్లాసుకి లేటెందుకైందంటే ..నేను చెప్పా అంటూ ఒకరు..సాంబార్ చేయడం నేర్చుకుని అది చేసి కాలేజ్ కి వచ్చేసరికి ఈ టైం అయిందని ఒకరూ..అబ్బా వాళ్లు చెప్పే రీజన్స్ వింటే మాష్టారిని ఏడిపించడం చూస్తే..చివరికి మాష్టారి మీదకే దర్నా కి దిగితే అబ్బా ఏమన్నా కామెడియా..కావాలంటే మీరూ ఓ లుక్కేయండి..

Posted by ఓ మంచి మాట on Saturday, 28 October 2017

Comments

comments

Share this post

scroll to top