సోషల్ మీడియాలో సందడి చేస్తున్న KCR మనవడి వీడియో.!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మనవడు  రికార్డ్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మీ కోసం ప్రత్యేమైన వీడియో అంటూ ఇల్లంతా తిరిగి సందడి సందడి చేస్తూ హిమాన్షు రికార్డ్ చేసిన వీడియో ఇది. ఇందులో కెసిఆర్ ఛాంబర్ ను, ఆయన కాన్వాయ్ ను, గన్ మ్యాన్లను పలకరిస్తూ సందడి చేశాడు కెసిఆర్ మనవడు హిమాన్షు…కెసిఆర్ నడుస్తూ వస్తుంటే  ఆయన వాకింగ్ స్టైల్ ను వర్ణిస్తూ రన్నింగ్ కామెంట్రీ చేశాడు. మరోవైపు కెసిఆర్ భార్యను , ఆయన సోదరిని కూడా వీడియో లో పరిచయం చేశాడు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top