MLA లను కూర్చొబెట్టి మరీ జోకులేసిన కెసిఆర్…. అందులోనే గట్టి క్లాస్ కూడా పీకారు.!

 

కెసిఆర్ ప్రసంగమే అంత… ప్రాసలు, పంచ్ లతో జనాన్ని ఆకట్టుకోవడంలో ఆయనది మంచి దిట్ట. కొన్ని ఊతపదాలకు తెలంగాణ నానుడులను కలుపుకుంటూ చమత్కార ధోరణిలో మాట్లాడుతుంటారు. పెద్ద పెద్ద సభలలో, అనేక మంది ప్రజల ముందు  కెసిఆర్ మాట్లాడడం మనం చూశాం..కానీ తన పార్టీ MLAలనందరినీ ఓ చోట కూర్చొబెట్టి మరీ జోకులేసిన  కెసిఆర్ వీడియోను  చాలా తక్కువ మందే చూశాం.  అది ఇదిగో ఈ వీడియోనే…తమ పార్టీ MLA లందర్నీ ఓ చోట కూర్చొబెట్టి… పరిపాలన ఎలా ఉండాలి? ప్రజాప్రతినిధులుగా ఎలా మెలగాలి అనే అంశాలపై తమ పార్టీ ప్రజా ప్రతినిధులకు స్పెషల్ క్లాసులు ఇప్పించారు కెసిఆర్ . ఈ సంధర్భంగా మాట్లాడిన కెసిఆర్ మాటలు  ఓ వైపు నవ్వు తెప్పిస్తూనే, మరోవైపు హెచ్చరిస్తున్నట్టున్నాయ్.  ఓ సారి మీరే వినండి.

 

Comments

comments

Share this post

scroll to top