“ఎయిర్ పోర్ట్” లో జరిగిన గొడవ..”అఖిల్-శ్రియ” పెళ్లి కాన్సల్ కి కారణం!..అసలు ఏమైందో తెలుసా?

“అఖిల్ – శ్రియ” పెళ్లి కాన్సల్!”—నిన్నటినుండి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇదే!…ఈ నెలలో ఇటలీ లో జరగాల్సిన పెళ్ళికి ఇరు కుటుంబాలు బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ కాన్సల్ చేయడమే ఈ బ్రేక్ అప్ న్యూస్ ట్రెండ్ అవ్వడానికి కారణం అయ్యింది…ఫిబ్రవరి 22 న బుక్ చేసిన 400 టికెట్స్ కాన్సల్ చేయడం జరిగింది…అసలు వారిద్దరూ విడిపోవడానికి గల కారణం ఏంటి అని మీడియా ఆరాతీస్తే…ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది!

ఫిబ్రవరి 18 న రోమ్ వెళ్ళడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు ఇరు కుటుంబాలు..అక్కడ శ్రియా అఖిల్ గొడవపడిన దృశ్యం మీడియా కంట పడింది అంట!..అసలు ఇద్దరికీ గొడవ ఏంటి అనుకుంటున్నారా?..ఎయిర్పోర్ట్ లో మీడియా కి అఖిల్ శ్రియ కలిసి ఫోజ్ ఇద్దాము అనుకుంటే శ్రియ మాత్రం కోపంగా వి ఐ ఫై గేట్ వైపు వెళ్ళిపోయింది అంట!…ఆ తరవాత నాగార్జున మీద కూడా శ్రియ ఫైర్ అయ్యింది అంట!..మరి ఇదే అసలు కారణమా లేక ఇంకేమైనా గొడవ జరిగిందా అనేది అంతుచిక్కట్లేదు..మొత్తానికి పెళ్లి అయితే కాన్సల్ అయ్యింది!

శ్రీయ కంటే అఖిల్ చిన్నవాడు కావడమే పెళ్లి ఆగడానికి కారణం అని…వాళ్ళు ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు అది ఆలోచించలేదు అని అక్కినేని బంధువులు కొంతమంది చెపుతున్నారు…ఫామిలీ స్టేటస్ జీవీకే వారిది ఎక్కువవ్వడమే కారణం అని మరికొంతమంది అంటున్నారు…అఖిల్ కి మంచి కెరీర్ లేకపోవడం కారణమని ఇంకొంతమంది అంటున్నారు..దీనిపై అక్కినేని కుటుంబ సభ్యులు మాత్రం నోరుమెదపడం లేదు!

 

Comments

comments

Share this post

scroll to top