సాయికుమార్ తనయుడు ఆది నటించిన… చుట్టాలబ్బాయి రివ్యూ & రేటింగ్

Cast & Crew: 

  • నటీనటులు: ఆది.. నమితా ప్రమోద్‌, సాయికుమార్.
  • సంగీతం: ఎస్‌.తమన్‌
  • నిర్మాతలు: రామ్‌ తలారి.. వెంకట్‌ తాళ్లూరి కథ..
  • స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం: వీరభద్రమ్‌.

Story:

బ్యాంక్ మెండి బకాయిలను వసూల్ చేసే రికవరీ బాయ్ బాబ్జీ( ఆది) అనుకోకుండా ఓ సారి కావ్య( నమితా ప్రమోద్‌) తో కలిసి కనిపిస్తాడు. దీన్ని గమనించిన కావ్య అన్న ACP (అభిమన్యు సింగ్ ) వారిద్దరి మధ్య లవ్ ఉందనుకొని బాబ్జీకి వార్నింగ్ ఇస్తాడు. ఇష్టంలేని పెళ్లి ఫిక్స్ చేశారని ఇంట్లోంచి పారిపోయి వస్తుంది కావ్య. మళ్లీ అనుకోకుండా కావ్యకు బాబ్జీ కలుస్తాడు. వారిద్దరినీ గమనించిన ACP వారిద్దరూ లేచిపోతున్నారని వారిని వెంబడిస్తాడు….ఇంతలోనే కావ్యను దొరబాబు ( సాయికుమార్ ) గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఈ దొరబాబు ఎవరు? కావ్యను కిడ్నాప్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేదే అసలు కథ.

  • Plus Points:
    పృథ్వీ కామెడీ.

Minus Points:

  • స్క్రీన్ ప్లే.
  • రొటీన్ స్టోరి.
  • బలహీనమైన కథ.

Verdict: చుట్టాలబ్బాయి….పరమబోర్ కొట్టించాడు.
Rating: 1/5.

Trailer:

Comments

comments

Share this post

scroll to top