నిన్న‌టి మ్యాచ్ లో క్రీస్ గేల్ ప్ర‌వ‌ర్తించిన తీరు…రియ‌ల్లీ హ్యాట్సాఫ్‌.!

కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ ( KXIP) కు చావో రేవో లాంటి మ్యాచ్…ఎదురుగా ఆల్రెడీ ఫ్లేఆఫ్ కు చేరుకున్న చెన్నై ( CSK ) జ‌ట్టు…మొద‌ట బ్యాటింగ్ దిగిన పంజాబ్ భారీ స్కోర్ మీద దృష్టిపెట్టింది …. మొద‌టి ఓవ‌ర్ ఆచితూచి ఆడారు పంజాబ్ ఓపెన‌ర్స్…. రెండో ఓవ‌ర్ స్టార్ట్ అయ్యింది. చెన్నై యంగ్ ఫాస్ట్ బౌల‌ర్ లుంగీ ఎంగిడి ని ఫేస్ చేస్తున్నాడు గేల్… ఇక గేల్ గేర్ మార్చితే మ్యాచ్ వ‌న్ సైడే అనుకునే క్ర‌మంలో ఎంగిడి వేసిన బాల్ గేల్ గ్లౌజ్ ను తాకుతూ కీప‌ర్ చేతికి వెళ్లింది…బౌల‌ర్ అప్పీల్ చేసిన‌ప్ప‌టికీ ఎంపైర్ దానిని ఔట్ గా ప‌రిగ‌ణించ‌లేదు…అయిన‌ప్ప‌టికీ క్రీజ్ గేల్ ..బాల్ త‌న గ్లౌజ్ కు త‌గిలివెళ్ళింద‌ని నిర్థారిస్తూ…క్రీజ్ వ‌దిలి పెవిలియ‌న్ వైపు వెళ్ళాడు. త‌న స్పోర్ట్ మెన్ షిప్ కు చెన్నై ఆట‌గాళ్ళు సైతం…క్లాప్స్ కొట్టి అభినందించారు. అప్ప‌టికీ క్రీజ్ గేల్ ఖాతా కూడా తెర‌వ‌లేదు..అయిన‌ప్ప‌టికీ ఇలా క్రీజ్ వ‌దిలి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు.ఈ మ్యాచ్ లో చెన్నై చేతిలో ఓడిన పంజాబ్ ఇంటిముఖం ప‌ట్టింది.

SCORE BOARD:

KINGS XI PUNJAB INNINGS (RUN RATE: 7.77)
BatsmenRunsBallsSR4s6s
EXTRAS(nb 1, w 5, b 1, lb 4, pen 0)11

 

BowlerORWEconDots

 

CHENNAI SUPER KINGS INNINGS (RUN RATE: 8.29)
BatsmenRunsBallsSR4s6s
EXTRAS(nb 1, w 7, b 1, lb 0, pen 0)9

 

BowlerORWEconDots

Comments

comments

Share this post

scroll to top