వెండితెర మీద వినిపించనున్న మెగాస్టార్.

అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న రుద్రమదేవి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా భాగస్వామ్యుడు కానున్నారు.ఇప్పటికే ఈ సినిమాలో అల్లు అర్జున్, రానా,కృష్ణం రాజు, ప్రకాశ్ రాజ్,సుమన్ లు నటిస్తున్నారు. ఇది భారతదేశపు తొలి స్టీరియో స్కోపిక్ 3D సినిమా. ఈ సినిమా కు చిరంజీవి వాయిస్ ఓవర్ అందించారు. దీనికి సంబంధించి రికార్డింగ్ కూడా  పూర్తయ్యింది.

chiranjeevi giving voice over to rudramadevi

దర్శక నిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ లగాన్ సినిమాకు అమితాబ్ వాయిస్ ఓవర్ ఎంతలా హైలెట్ అయ్యిందో, ఇప్పుడు
రుద్రమదేవి సినిమాకు చిరంజీవి వాయిస్ కూడా పెద్ద అసెట్ అవుతుందని అన్నారు. ఈ భారీ చారిత్రాత్మక సినిమా కు
అడగగానే వాయిస్ ఓవర్ ఇచ్చిన చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు గుణశేఖర్.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top