బ్రూస్ లీ లో చిరు ఎంట్రీ సీీన్ & పంచ్ డైలాగ్.

బ్రూస్లీ ది ఫైటర్ సినిమా అతా ఒక ఎత్తు, మెగా స్టార్ ఎంట్రీ ఒక ఎత్తు.. ఫస్ట్ హాప్ వరకు ఉరుకులు, పరుగులు పెట్టిన సినిమా సెకెండాఫ్ కు వచ్చే సరికి స్లో అయ్యింది.  కామెడీ కూడా బోర్ కొట్టిస్తుంది అసలు సినిమా ఎటు వెళుతుందో అర్థం కాని టైంలో మెగాస్టార్ ఎంట్రీ ఉంటుంది …అది సినిమాకు పీక్స్..   అసలు బ్రూస్లీ సినిమాలో మెగాస్టార్ ఉండాలన్న ఐడియా ఎవరిదో కానీ వారికి ఫుల్ మార్క్స్ వేయాల్సిందే.

అయిదే నిమిషాల పాత్ర ఉన్నప్పటికీ వెండితెర మీద చించేశాడు చిరు.. అసలు తన వయస్సు 60 అంటే నమ్మే ఛాన్సే కనిపించలేదు ఆయన ఫర్ఫార్మెన్స్ చూస్తుంటే… ఎంట్రీతోనే జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్లో మాత్రం గ్యాప్ ఉండదు’  అంటూ పంచ్ ను పేల్చాడు చిరు.

నాన్న గారి ఉప్పు తిన్నాను…తప్పు చేయలేను, క్యారక్టర్ లో కంటెంట్ ఉండాలే కానీ టెంట్ వేసుకుని కూర్చుంటాను అంటూ రామ్ చరణ్ డైలాగ్ కూడా థియేటర్ లో ఈలలు వేయించాయ్.

Watch Chiru Entry:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top