చిరంజీవి కూతురు శ్రీజకు మళ్లీ పెళ్లి?

శ్రీజ, శిరీష్ భరధ్వాజ్ ల ఎపిసోడ్ అందరికి తెలిసిందే..  కుటుంబాన్ని ఎదిరించి మరీ చిరంజీవి చిన్న కూతురు  శ్రీజ  తన లవర్ శిరీష్ ను హైద్రాబాద్ లోని ఆర్యజమాజ్ లో పెళ్లి చేసుకుంది. కొంతకాలం తర్వాత శిరీష్ ప్రవర్తన నచ్చక, అతడితో కలిసి జీవించలేనని విడాకుల కోసం కోర్టునాశ్రయించింది. కోర్టు ఇరు వాదాలను పరిశీలించి విడాకులు మంజూరు చేసింది. శ్రీజ శిరీష్ లకు ఒక పాప కూడా ఉంది. విడాకుల అనంతరం తన కూతుర్ని తల్లిదండ్రుల వద్దనేవుంచి శ్రీజ విదేశాల్లో చదువుకుంటుంది.

Chiranjeevi Family photo
చిరంజీవి షష్టి పూర్తి వేడుకలకి  మెగా ఫ్యామిలీ సిధ్ధపడుతుండగా… శ్రీజకు మళ్లీ పెళ్లి చేయాలని చిరంజీవి నిర్ణయించుకున్నట్లు సమాచారం. మళ్ళీ పెళ్లికి శ్రీజ కూడా ఒప్పుకోవడం తో మెగా కుటుంబ సభ్యులు శ్రీజ కోసం మంచి వరుడిని వేతికే పనిలో బిజీ అయ్యారట. మంచి వరుడు దొరికితే ఈ యేడాదే శ్రీజకు పెళ్లి చేయాలని చిరు అనుకుంటున్నాడట. చిరు షష్టిపూర్తితో పాటు ఈ వేడుక జరుగుతోందా లేక షష్టిపూర్తి తర్వాత ఈ పెళ్లి జరుగుందో చేడాలి.

sreeja shirish new

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top