చిరు 150 వ సినిమా ప్రోమో వీడియో.!?

త్వరలోనే చిరంజీవి తన 150 వ సినిమాతో మారో మారు వెండితెరను షేక్ చేయనున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే రామ్ చరణ్ బ్రూస్లీ సినిమాలో కాసేపు అలరించిన మెగాస్టార్ తన 150 వ సినిమాతో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు.  150 వ సినిమాగా తమిళంలోని కత్తి సినిమాను రిమేక్ చేయబోతున్నట్టు.. వివేక్ ఓబేరాయ్ ఇందులో విలన్ గా నటిస్తున్నట్టు సమాచారం… రామ్ చరణ్ బర్త్ డే రోజు ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని వార్తలొస్తున్నాయి. అవన్నీ అటుంచితే చిరు ప్రోమో మాత్రం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పేపర్ ఫాంట్ లో ఉన్న ఈ వీడియో చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

Watch Chiru 150th Film Motion Poster  Promo:

Comments

comments

Share this post

scroll to top