చైనా దోశను మీరెప్పుడైనా చూశారా?

దోశ మనకు ఇష్టమైన టిఫిన్స్ లో ఒకటి. సౌత్ ఇండియాలో ఇడ్లీ తర్వాతి ప్లేస్ దోశాదే. సెట్ దోశ, రవ్వదోశ, మసాలా దోశ, ఉల్లిదోశ  ఇలా ఢిఫరెంట్ టైప్స్ ఆప్  దోశలు  లభిస్తాయ్. ఇవన్నీ మనకు తెలిసినవే..మరి చైనా దోశ గురించి మీకు తెలుసా? చైనాలో కూడా దోశలు తింటారా? అనే డౌట్ వచ్చిందా..? అవును చైనాలో కూడా  దోశలను ఆరగిస్తారు. కాకపోతే దానిపేరు మాత్రం అక్కడ దోశ కాదు, మనలాగా ఓ ప్లేట్ సైజ్ అసలు ఉండదు ఆ దోశ.

చిన్నపాటి టేబుల్ క్లాత్ సైజ్ లో ఉంటుంది అక్కడి దోశ, తయారీ విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దోశ తయారు చేసే పెంకే చుట్టూ తిరుగుతుంది. దానిమీద పిండి పోసి అది ఉడికిన తర్వాత తీసి…మన దగ్గర కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ వేసినట్టు..వాళ్లు తినే  సాస్, బట్టర్ లు వాళ్ళు ప్లేట్ లో వేసి ఇస్తారు.

Watch China Dosa:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top