స్కూల్ లోనే విద్యార్థినిపై ఉపాద్యాయుడి అత్యాచార యత్నం.!

ఈ వార్తను చూసిన ప్రతిఒక్కరు షాక్ కు గురయ్యారు. తండ్రిలాంటి వ్యక్తి ఇలా చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు బట్టలన్నీ విప్పేసీ మరీ ఆ అమ్మాయిని వెంబడించి మరీ అత్యాచారయత్నానికి తెగబడడం మరింతగా కలిచివేస్తుంది.. వెంటనే అప్రమత్తమైన ఇతర ఉపాద్యాయులు రక్షించారు కానీ..లేకపోతే  పరిస్థితి ఘోరంగా ఉండేది. ప్రస్తుతం ఆ అమ్మాయి సురక్షితంగా ఉంది, కానీ ఇంకా షాక్ నుండి కోలుకోలేదు. సదరు టీచర్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

Watch VIdeo:

Comments

comments

Share this post

scroll to top