“ధూమపానం, మద్యపానం హానికరం” ఆడ్ లో నటించిన అమ్మాయి గుర్తుందా?..ఇప్పుడు హీరోయిన్ గా ఎలా ఉందో చూడండి!

మనం తెలుగు వాళ్ళం…సినిమాలంటే ఇంటరెస్ట్ ఎక్కువ…వారానికి ఒకటి వెళ్లలేకపోయిన, కనీసం నెలకి ఒక సినిమాకి అయినా వెళ్తాము…వెళ్ళేదే వర్క్ నుండి రిలీఫ్ కోసం…ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకోని వెళ్తాము…కాకపోతే వెళ్ళగానే మన దరిద్రం స్టార్ట్ అవుతుంది…మొదటి అయిదు నిముషాలు ఎన్నో గంటలుగా సాగుతుంది..సిగరెట్ తాగద్దు, మందు తాగద్దు అని చెప్పే యాడ్…అది చూసి ఎంత మానేశారో తెలియదో కానీ, యాడ్ చూస్తే మాత్రం విరక్తి పుడుతుంది…మొదట్లో ముకేశ్, ఇప్పుడు రాహుల్ ద్రావిడ్…చివరికి టీవీ లో సినిమా చూస్తున్నప్పుడు వస్తుంది..ఈ ఆర్టికల్ లోపలికి వెళ్లేముందు కూడా ఒకసారి యాడ్ లుక్ వేసుకోండి!

Watch Video:

పై యాడ్ లో ఒక చిన్నారి కనిపిస్తుందా?…తన తండ్రిని సిగరెట్ తాగనివ్వకుండా మానిపిస్తుంది!…ఒకసారి మల్లి చూడండి ఆ అమ్మాయిని!

ఈ యాడ్ షూటింగ్ జరిగి ఎన్నో సంవత్సరాలు అయిపొయింది…మరి ఆ అమ్మాయి ఇప్పుడు పెద్దగా అయిపోయి ఉంటది కదా?…యాడ్ లో ఎంతో ముద్దుగా ఉండే అమ్మాయి ఇప్పుడు మరింత అందంగా ఉంది…హిందీ సీరియల్ లో ఆక్ట్ చేస్తుంది…అమ్మాయి పేరు “సిమ్రాన్ నటేకర్”…ఇప్పుడు ఎలా ఉందో ఈ కింద ఫోటోలలో మీరే చూడండి!…

చూసారు కదా సిగరెట్ యాడ్ లో నటించిన చిన్నారి “సిమ్రాన్ నటేకర్” ఇప్పుడెంత అందంగా ఉందో…! నెక్స్ట్ సినిమాల్లోకి కూడా “సిమ్రాన్” రానుంది అంట!

 

Comments

comments

Share this post

scroll to top