కాళ్ల‌కు చెప్పుల్లేకుండా.. 3 KM న‌డిచి స్కూల్ కు వెళ్లిన ఈ ముగ్గురు అన్నాద‌మ్ములు…ఇప్పుడు దేశాన్ని శాసించే కార్పోరేట్ కంపెనీల‌కు బాస్ లు.!

Siva Ram

వాళ్లు ముగ్గురు అన్నాద‌మ్ములు…స్కూల్ కు వెళ్ల‌డం కోసం రోజూ 3 కి.మీ న‌డిచి వెళ్లేవారు. త‌మిళ‌నాడు లోని మోహ‌నూర్ అనే గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో త‌మిళ్ మీడియంలో చ‌దువుకున్నారు. వీరిని చ‌దివించ‌డం కోసం వీరి తండ్రి అప్ప‌ట్లోనే చాలా ఇబ్బందుల‌కు గుర‌య్యాడు. క‌ట్ చేస్తే…ఈ ముగ్గురు అన్నాద‌మ్ములు ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద కార్పోరేట్ కంపెనీల‌లో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు.

పెద్ద కొడుకు:

 • Name:  N. శ్రీనివాస‌న్.
 • ప‌ద‌వి:  డైరెక్ట‌ర్ -ఫైనాన్స్ ( కార్పోరేట్ కంపెనీ)
 • జీతం:  10 కోట్లకు పైనే ( ఏడాదికి)+ కంపెనీలో షేర్ .
 • Qualification: C.A

రెండ‌వ కొడుకు:

 • Name:N. చంద్ర‌శేఖ‌ర‌న్.
 • Qualification: M.C.A  నిట్ ( తిరుచ్చిర‌ప‌ల్లి) లో
 • ప‌ద‌వి:  టాటా స‌న్స్ ఛైర్మ‌న్
 • జీతం : 30కోట్లు . ( ఏడాదికి)

మూడ‌వ కొడుకు:

 • Name: N. గ‌ణ‌ప‌తి సుబ్ర‌హ్మ‌ణ్యం
 • Qualification: Engineering
 • ప‌ద‌వి:  COO In TCS 
 • జీతం:  20 కోట్ల‌కు పైనే ( ఏడాదికి)

Comments

comments