హనీమూన్ కి వెళ్లొచ్చిన కూతురు…తన తల్లితో సెక్స్ అనుభవాల గురించి ఎలా చెప్పిందో చూస్తే నవ్వుకుంటారు!

జనరల్ గా ప్రేమ విషయాలు తండ్రీ కొడుకులు మాట్లాడుకుంటున్నంత ఈజీగా తల్లీ కూతుళ్లు మాట్లాడుకోలేరూ..ఎంతో చనువుంటే తప్ప..కానీ కూతురు కి పెళ్లి చేసి..హనీమూన్ కి పంపిన తల్లి..హనీమూన్ నుండి రిటర్న్ వచ్చాక వాళ్లిద్దరూ సెక్స్, భావ‌ప్రాప్తి లాంటి విష‌యాల‌పై మాట్లాడుకోవడం అంటే ఊహకందని విషయం..హ‌నీమూన్ త‌ర్వాత త‌న త‌ల్లితో ఓ కూతురు త‌న అనుభ‌వాల‌ను ఎలా షేర్ చేసుకుంద‌నే  షార్ట్ ఫిల్మ్..టైటిల్ ” ఖానే మే క్యాహే”…టైటిల్ కి మీరు చెప్పే మ్యాటర్ కి సంభందం లేదు అనుకుంటున్నారా….నిజం అండీ బాబూ…

కొత్త జంట గోవాకు హ‌నీమూన్ వెళ్లి వ‌చ్చారు. హ‌నీమూన్ త‌ర్వాత త‌న త‌ల్లితో ఓ కూతురు త‌న అనుభ‌వాల‌ను ఎలా షేర్ చేసుకుంద‌నేదే ఈ వీడియో. మొత్తం 9 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో లో త‌ల్లీ కూతుళ్లు సెక్స్ గురించి   మాట్లాడిన‌ప్ప‌టికీ.. వాళ్ల మాటల‌న్నీ ప‌రోక్షంగానే ఉంటాయి. వంటింట్లో వంట చేస్తున్న త‌న త‌ల్లి తో సెక్స్ అనుభ‌వాలను అటువంటి ప‌దాలేవీ ఉప‌యోగించ‌కుండా అన్నీ వంట భాష‌లోనే వివ‌రించిన విధానానికి ఫిదా అయిపోతున్నారు నెటిజ‌న్లు. మీరూ ఓ లుక్కేయండీ..

watch video here:

Comments

comments

Share this post

scroll to top