భార్యపై అనుమానంతో ఇంట్లో CC కెమెరాను ఫిక్స్ చేసిన భర్త… అందులో విజువల్స్ చూసి షాక్ అయ్యాడు.!

భార్యపై అనుమానం ఉన్న ఓ వ్యక్తి …ఇంట్లో భార్యకు తెలియకుండానే ఓ CC కెమెరాను ఫిక్స్ చేయించాడు. కొన్ని రోజుల తర్వాత  తన అనుమానం బలపడేలా ఏమైనా రుజువులు దొరుకుతాయేమోనని  CC కెమెరాలోని విజువల్స్ ను పరిశీలించాడు.  ఆ దృశ్యాలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు భర్త…  ఆ దృశ్యాల్లో..తన భార్య, తన పనిమనిషి…స్వలింగ సంపర్కం చేసుకున్న దృశ్యాలు ఉన్నాయి.  అదే పనిగా తనను బయటికి సాగనంపి..భార్య చేసిన నిర్వాహకాన్ని చూసి ఖంగుతిన్నాడు భర్త. దీనినే కారణంగా చూపి విడాకుల కోసం కోర్ట్ కు ఎక్కడానికి రెడీ అయ్యాడు భర్త.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top