అక్కడక్కడ ఇలాంటి భిక్షగాళ్ళు కూడా ఉంటారు… జాగ్రత్త!

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, రోడ్లపై, చెత్తపక్కన, పార్క్ ల వద్ద ముసలి ముతక, వికలాంగులు యాచిస్తూ భిక్షమెత్తుకుంటుంటే మనసుకు బాధకలిగి ఎంతోకొంత మనకు చేతనైన సాయం చేస్తాం. మనవల్ల, మనం చేసే చిన్న సాయం వలన  వాళ్ళ ఆకలి  తీరుతుందని మనకు తోచినంత దానం చేస్తాం. అయితే మనం చేసే సహాయాన్ని ఆసరాగా, అలుసుగా చూసుకొని చాలామంది దొంగగా భిక్షాటన చేస్తున్నారు. మనం చేసే దానం ఒక్క రూపాయైనా సరే మంచి పనికే ఉపయోగపడాలనుకుంటాం కదా.  మరి ఇక్కడ చూడండి ఇతడు చేసే పనులు చూస్తే ఇక జన్మలో ఎవరికీ దానం చేయాలనిపించదు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top