ఓటు కు నోటు వ్యవహారం హోల్ తెలుగు రాష్ట్రాలనే ఊపేస్తుంది. తాజాగా రేవంత్ కేసు విషయంలో తెలంగాణా ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రులు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఫోన్ టాపింగ్ చేయడం పెద్ద నేరం అంటూ కెసిఆర్ పై నిప్పులు చెరిగారు చంద్రబాబు. ఇరికిస్తే ఇరికే అంతా అమాయకుడివా అంటూ కెసిఆర్ బాబు పై తనదైన శైలిలో పంచ్ విసిరారు. నీకు పోలీస్ ఉంది, నాకూ పోలీస్ ఉంది, నీకు ఏసిబి ఉంది నాకు ఏసిబి ఉందని సిని స్టైల్ ల్లో చమక్కులు విసిరారు చంద్రబాబు మంగళగిరి సభలో. బాబు ను విడిచిపెట్టేది లేదని కెసిఆర్ సవాల్ విసిరారు.
చంద్రబాబు మండిపాటు:
కెసిఆర్ రివర్స్ ఎటాక్:
r
KTR Open Challenge to Chandra Babu: