ఏంటీ విగ్రహాలు..? ఇది క్రియేటివిటియా? కించపర్చడమా??

వినాయకుడు అనగానే…ఓ రూపం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. జ్ఞానానికి చిహ్నమైన ఏనుగు తల….. సంతృప్తికి సూచకమైన భారీ కాయం.. చంద్రుడిపై కోపాన్ని తీర్చుకున్న విరిగిన కొమ్ము…..ఇలా గణపతి బప్పా అనగానే ఓ రూపం ఆటోమేటిక్ గా మనసులోకి వచ్చస్తుంది. అయితే క్రియేటివిటీ ఎక్కువైన మనవాళ్లు…విభిన్న రూపాల్లో వినాయకుని విగ్రహాలు దగ్గరుండి మరీ తయారు చేయించుకుంటున్నారు. ఈ ఫోటోలు చూశాక ..మీరే చెప్పండి దీనిని క్రియేటివిటీ అనాలా? లేక కించపర్చడం అనాలా?

113

 

అటు గణపతి-ఇటు చంద్రబాబు:

14184295_1079374028836695_8814448553607395208_n

 

పోలీస్ గణపతి:

amrl4g8s98ypwr2t.D.0.421365_264150320355163_1280944390_n

ఇటు మోడీ -అటు గణపతి:

FL07CPM3_2481110g

 

హజారే గణపతి:

ganesh

 

మోడీ భుజాన వినాయక:

ganpati-main1

వినాయక @ బాహుబలి.:

maxresdefault (1)

 

క్రికెట్ గణనాథ:

maxresdefault

 

బైక్ రైడర్ గణేష్:

variety ganesha pagalcat (3)

 

స్పైడర్ గణపతి:

15-1442309207-ganeshsty

Comments

comments

Share this post

scroll to top