ప్రేమించడం అంటే అన్ని ఇచ్చేయడం అనుకున్నాడు…కానీ కోపాన్ని అదుపులో పెట్టుకోలేక చివరకు ప్రేమను!

ఒక కథ పుట్టడానికి రెండు కారణాలు ఉంటాయి…ఒకటి అనుభవాలనుంచి పుడితే రెండు ఊహల్లోనుండి పుడుతుంది…అనుభవాలను తన ఊహలతో కలిపి ఒక రచయిత  రాసిన “”చందమామే పచ్చదనమే” అనే కథను ముద్రించామని అడగడానికి ఒక పబ్లిషర్ దగ్గరకి వెళ్తాడు…అయితే ఆ పబ్లిషర్ మాత్రం ఇంగ్లీష్ నవలలు అయితేనే అమ్ముడుపోతాయి అని అంటాడు..ఆ సమయంలో వీళ్ళ సంభాషణ విన్న ఒక ఆమె ఆ రచయితతో పరిచయం ఏర్పరుచుకుని అతని కథను తెలుసుకోవాలి అనుకుంటుంది…ప్రేమ అనే రెండు అక్షరాలకు నిర్వచనంలా అతని ప్రేమ కథ ఉంటుంది…ప్రేమలో మనుషులు దూరంగా ఉన్నా మనసులు మాత్రం ఎప్పటికి దగ్గరగానే ఉంటుంది అని నిరూపిస్తారు ఆ ప్రేమికులు..కానీ అనుకోని విధంగా అతను కోపాన్ని జయించలేక తన ప్రేమలో ఓడిపోయే పరిస్థితి వస్తుంది!…ఆ తరవాత ఏం జరిగింది అనేది తెలియాలి అంటే “చందమామే పచ్చదనమే” అనే లఘుచిత్రం చూడాల్సిందే!

Watch Video Here:

Cast & Crew:

Cast : Kumar Kasaram, Sonakshi Varma, Parijatha Bardipu,Ram Gudipudi,Vennela Arka,Vinay,Balu,Jaya sankar v,Ram Gudipudi,Satish Kumar Pandala,Vijay Kumar,,Saritha Dande,Hemanjani Devi Adapa
Music: Sri Venkat
Editing: Shekar Guduguntla
Camera: Bhanu Prakash
Producer : Rahul Bharadwaj Velamakanni
Direction: Gangadhar Advaitha

స్వచ్ఛమైన ప్రేమకు బ్రేక్ అప్ ఉండదు అని నిరూపించేలా నటించారు “కుమార్, సోనాక్షి”…కొన్ని సందర్భాల్లో కన్నీళ్లు కూడా తెప్పించేసారు…లవ్ ఫీలింగ్ లోకి తీసుకెళ్లడానికి మ్యూజిక్ ఎంతో ప్రాధాన్యం వహించింది…సినిమాటోగ్రఫీ చూసి ప్రశంసించకుండా ఉండలేము..అన్నిటికంటే ముఖ్యంగా “డైరెక్టర్ గంగాధర్” గారి కృషి ఎంతో ఉంది అనే చెప్పాలి!…

AP2TG Rating: 4/5

Comments

comments

Share this post

scroll to top