బాహుబలి సెకెండ్ పార్ట్ ను మీరే తీయండి!

బాహుబలి ది బిగిన్నింగ్ ….. పాత రికార్డులన్నీంటిని క్రిస్టల్ క్లియర్గా తుడిచిపెట్టేసింది. విడుదలైన నాలుగు భాషల్లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో పరుగులు పెడుతోంది. ఇక USA లో అమీర్ ఖాన్ PK ను పక్కను నెట్టేసింది. ఇక టాలీవుడ్ లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ విన్నా బాహుబలి జపం చేస్తున్నారు జనాలు.

అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ క్రిటిక్స్ గా మారిపోతున్నారు ఈ మద్యకాలంలో, ఇది ఇలా ఉంటే బాగుండు, అది అలా ఉంటే బాగుండు, ఇక్కడ ఇది లేదు, అక్కడ అది మిస్ అయ్యిందీ అంటూ సినిమా డైరెక్షన్లో పాతికేళ్ల అనుభవం ఉన్న డైరెక్టర్స్ గా బిల్డప్ ఇచ్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అసలు ఇప్పటి వరకు సినిమా చూడని మొఖాలు కూడా రేటింగ్ ఇచ్చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయ్ …అలా తయారయ్యారు మన ప్రేక్షకులు, ప్రపంచం మొత్తం సూపర్ ,డూపర్ ,బంపర్ అంటుంటే మనోళ్ళేమో కోడి గుడ్డు మీద ఈకలు పీకే పనులు చేస్తున్నారు.

bahubali 2

వీళ్లందరిని దృష్టిలో పెట్టుకొని ఓ అభిమాని గట్టిగా క్లాస్ పీకాడు తన పేస్ బుక్ లో … మీరూ చదవండి అతనికి ఎంత కోపం  వచ్చిందో….

bahubali part2

రికార్డులకు రికార్డులు  అడ్డంగా బద్దలుకొడుతున్న మన తెలుగు సినిమా స్థాయిని చూసి గర్విద్దాం….రాజమౌళి గారు మీరు లెజెండ్ సార్!!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top