ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు “పాకిస్తాన్” కు 14 కోట్లు..! మరి రన్నర్ అప్ గా నిలిచిన “ఇండియా” కి ఎంతో తెలుసా..?

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసింది. భారత్ గోర ఓటమి రుచి చూసింది. 180 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలిచింది. ఛాంపియన్స్ గా పాకిస్తాన్ నిలిచింది. రన్నర్ అప్ స్థానాన్ని ఇండియా సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్, బాంగ్లాదేశ్ సెమి ఫైనల్ లో వెనుతిరిగాయి. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మూడవ స్థానంలో ఉండగా. న్యూ జేఅలాండ్, శ్రీలంక నాలుగవ స్థానాల్లో ఉన్నాయి. మరి మ్యాచ్ ఆడినందుకు ఏ టీంలు ఎంత సొంతం చేసుకున్నాయి తెలుసా.? ట్రోఫీ గెలిచినందుకు పాకిస్తాన్ 14 కోట్లు గెలుచుకుంది. మరి టీం ఇండియాకి ఎంత వచ్చిందో చూడండి!

Pakistan team (Winner) – Rs 14.18 crores!

India (Runner-up) –  Rs 7 crores!

England (Semi finalists) – Rs 3 crores!

Bangladesh (Semi finalists) – Rs 3 crores!

Australia (3rd spot) – Rs 58 lakhs!

South Africa (3rd spot) – Rs 58 lakhs!

New Zealand (4th spot) – Rs 39 lakhs!

Sri Lanka (4th spot) – Rs 39 lakhs!

Comments

comments

Share this post

scroll to top