“ఛలో” సినిమా “పబ్లిక్ టాక్” లో ఇతను మాట్లాడింది వింటే నవ్వు ఆపుకోలేరు..! గుంతలు మెట్లుగా..! [VIDEO]

నాగ శౌర్య, రష్మిక మందాన జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ “ఛలో” ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఆకట్టుకోవడంలో సఫలం అయ్యింది ఈ సినిమా. ఈ సినిమా పబ్లిక్ టాక్ లో ఒకతను చెప్పిన మాటలు వింటే నవ్వాపుకోలేరు. గతంలో కూడా అతను ఎన్నో సినిమాల పబ్లిక్ టాక్ లో కనిపించాడు. ఆ వీడియో మీరు చూసి నవ్వుకోండి.!

watch video here:

https://www.facebook.com/Aitheyenti/videos/360108171065639/

Comments

comments

Share this post

scroll to top