త‌న వ్యాఖ్య‌ల‌పై…. క్ష‌మాప‌ణ‌లు చెబుతూ….బ‌హిరంగ లేఖ రాసిన చ‌ల‌ప‌తి రావు.!

సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తి రావు…స్త్రీల మీద చేసిన కామెంట్స్ పై క్ష‌మాప‌ణ‌లు తెలిపారు. రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్ష‌న్లో..అమ్మాయిలు ఆరోగ్యానికి హానిక‌ర‌మా..? అని ర‌వి అడిగిన ప్ర‌శ్న‌కు…ప‌క్క‌లోకి ప‌నికి వ‌స్తార‌ని చ‌ల‌ప‌తి రావు చెప్ప‌డంతో….నెటీజ‌న్లంతా…అత‌నిని త‌ప్పుబ‌ట్టారు. సోష‌ల్ మీడియాలో అయితే…చ‌ల‌ప‌తి రావును గ‌ట్టిగానే ఆడుకున్నారు. అయితే…త‌న వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు ఫేస్ బుక్ లైవ్ లోకి వ‌చ్చిన చ‌ల‌ప‌తి రావు..మ‌ళ్ళీ అదే త‌ర‌హా వివ‌ర‌ణ ఇవ్వడంతో…మ‌రో మారు నెటీజ‌న్లు స‌ద‌రు న‌టుడికి సింగిల్స్ వేసుకున్నారు.

ఇక…చేసేదేం లేక‌..ఓ బ‌హిరంగ లేఖ ద్వారా….. చ‌ల‌ప‌తి రావు…క్ష‌మాప‌ణ‌లు కోరాడు. నా మాట‌లకు, వ్యాఖ్య‌ల‌కు అంద‌రికీ మ‌రోసారి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను, మ‌న్నించండి…అంటూ త‌న సంత‌కంతో కూడిన ఓ బ‌హిరంగ లేఖ ను విడుద‌ల చేశారు చ‌ల‌ప‌తిరావు.

Comments

comments

Share this post

scroll to top