మా చాయ్ శత్రువును కూడా మిత్రుడిని చేస్తుంది… అభినందన్ ఫోటో తో పాకిస్తాన్ లో చాయ్ షాప్…

పాకిస్తాన్ ఆర్మీకి చిక్కి మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చిన అభినందన్ ఇప్పుడు ఆ దేశంలో సెలబ్రిటీలా మారిపోయారు. అక్కడు ఆయన ఛాయ్ తాగుతూ మాట్లాడిన వీడియో చాలా వైరల్ అయ్యింది. ఈ నేపధ్యంలో కరాచీలోని ఓ చాయ్ వాలా అభినందన్ టూ తాగుతున్న ఫోటో తో బ్యానర్ తయారు చేసి షాప్ ముందు పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు.

ఆ బ్యానర్‌పై అభినందన్ ఫొటోతోపాటు ‘ఎయిసీ చాయ్ కి దుష్మన్ కోభి దోస్త్ బనాయె (ఈ చాయ్ శత్రువును కూడా మిత్రుడిగా మార్చేస్తుంది)’ అని ఉర్దులో రాసి ఉంది. దీంతో ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ చాయ్ వాలా తెలివితేటలకు అంతా ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఎవరు ఎలా స్పందించారో చూడండి.

Tweet:

Comments

comments

Share this post

scroll to top