అర్థ్రరాత్రి తాగిన మత్తులో హోటల్ ముందు హల్చల్ చేసిన సినీ హీరో.!? చొక్కా విప్పి మరీ వీరంగం.

ఫేస్ బుక్ సినిమా హీరో ఉదయ్ కిరణ్ .. అర్థరాత్రి దస్ పల్లా  హోటల్ ముందు హల్చల్ చేశాడు. తనను లోపలికి వెళ్లనివ్వడం లేదంటూ హోటల్ బౌన్సర్ల మీదకు దాడికి దిగాడు….. హోటల్ ముందు అతడు చేసిన రభసంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. చొక్కా విప్పిమరీ వీరంగం సృష్టించాడు. చేతికి అందినవుస్తువును అందినట్టు ధ్వంసం చేశాడు. అడ్డుకోబోయిన సెక్యురిటీ సిబ్బందిపై కూడా దాడికి యత్నించాడు.  గతంలో కూడా ఉదయ్ కిరణ్  పై  డ్రగ్స్ విషయంలో కేసు నమోదైంది. ఇదే విషయమై హోటల్ సిబ్బంది పోలీసులకు పిర్యాదు చేయగా…… పోలీసులు వచ్చే లోపు అక్కడి నుండి జారుకున్నాడు ఉదయ్.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top