విద్యార్థి మరణానికి కారణమైన దాడికి సంబంధించిన CC కెమెరా ఫుటేజ్.

అబిడ్స్ లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ లో  ఇద్దరు పదవ తరగతి విద్యార్థుల మద్య జరిగిన గొడవలో ఓ విద్యార్ధి మృతి చెందిన విషయం తెలిసందే. తాజాగా ఆ ఇద్దరు విద్యార్థుల పరస్పర దాడి దృశ్యాలతో ఉన్న CC టివి ఫుటేజ్ బయటకు వచ్చింది.  ఈ వీడియో ప్రకారం  గొడవ అంత తీవ్ర స్థాయిలో లేనప్పటికీ .. సున్నితమైన ప్రాంతంలో దెబ్బ తగలడంతో విద్యార్థి మృతి చెందినట్టు తెలుస్తుంది. సరిగ్గా 1 వ తారీఖు  మధ్యాహ్నం  1:22 సమయంలో ఈ గొడవ జరిగినట్టు సిసి ఫుటేజ్ ద్వారా తెలుస్తుంది. ఇది లంచ్ టైమ్ కావడంతో కొంద మంది పిల్లలు కూడా బయటే ఉన్నారు.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top