ఉన్నత కులపు అమ్మాయిని చేసుకున్నాడని, దళిత కుర్రాడిని నడిరోడ్డుపై కొట్టి చంపారు.!?

వారిద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి కూడా చేసుకున్నారు. అంతా బాగా ఉందనుకునే సమయంలోవారి జీవితంలో  పెనువిషాదం ….ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఆ యువకుడిని నడిరోడ్డు మీద కొట్టి చంపారు. పూర్తి వివరాళ్లోకెలితే…తమిళనాడు కు చెందిన ఓ  దళిత కుర్రాడు తన క్లాస్ మేట్ అయిన అప్పర్ కాస్ట్ అమ్మాయిని ప్రేమించి  పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి అమ్మాయి తల్లీదండ్రులు ససేమీరా ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా  ….కొత్తగా పెళ్లి చేసుకున్న జంట అలా బయటికి వెళ్లిన సంధర్భంలో  గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వారిని వెంబడించి…అబ్బాయిని పట్టుకొని విచక్షణ రహితంగా కొట్టారు. ఈ దెబ్బలకు అతను అక్కడిక్కడమే మృతిచెందాడు.

ఈదాడిలో అమ్మాయి తలకు కూడా బలమైన గాయాలయ్యాయి..ఈ ఘటన మొత్తం సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top