దొంగతనాలు ఇంత సింపుల్ గా జరుగుతాయ్. బీకేర్ ఫుల్ లేకపోతే బ్రీఫ్ కేస్ మాయం.

సార్…. మీ కార్ టైర్ కు పంక్చర్ అయ్యినట్టుంది ఎందుకైనా మంచిది ఓ సారి చూసుకోండి అని ఒకడంటాడు..అబ్బా ఎంత మంచి వ్యక్తి  ఇతను , ముక్కూ మొహం తెలియకున్నా  నా గురించి ఎంత కేర్ తీసుకున్నాడని దిగి, సదరు వ్యక్తి  తన కార్ టైర్ ను చూసుకుంటుంటాడు. ఇంతలో మరో వ్యక్తి కార్ ఇవతలి డోర్ తీసి అందులోని భ్రీఫ్ కేస్ ను కొట్టేసి మెల్లిగా అక్కడి నుండి జారుకుంటాడు. అంతలో మరో వ్యక్తి ఎంటండీ కార్ కు ఎమైందీ అని అతనితో మాటలు కలుపుతాడు. ఇక్కడ ఓ అయిదు నిమిషాలు గడిచే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోద్ది. పడాల్సిన బొక్క పడిపోద్ది. లాస్ట్ కు తెలుస్తుంది వీళ్లంతా ఓ గ్రూప్ గా వచ్చి నన్ను దోచుకున్నారన్న విషయం.

ఇంకా డౌటా అయితే ఈ వీడియో చూడండి… పిచ్చ క్లారిటీ వస్తుంది.( Wait 3 Seconds for Buffering)

 Delhi thieves

Posted by The Lion Tattoo Studio on Wednesday, April 29, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top