మీరు కారు ఇంజిన్ స్టార్టు చేసిన వెంటనే AC ని ఆన్ చేస్తున్నారా..!

మీరు కారు ఇంజిన్ స్టార్టు చేసిన వెంటనే
AC ని ఆన్ చేస్తున్నారా.. ………

ఈ తప్పు 100 కి 90 మంది చేస్తుంటారు.

ఇలా చెయ్యటం వల్ల ఎంత డేంజరో తెలుసా???

అయితే మీ అందరికోసం ఈ సమాచారం.

మనం కారు ను నీడ లో పార్క్ చేసినప్పుడు
అన్ని డోర్స్ మూసేస్తాము.
అలా మూసేసినప్పుడు మన కారు లో
400-800 మిల్లీ గ్రాముల బెంజీన్ పేరుకుంటుంది.

అదే ఎండలో పార్క్ చేసినప్పుడు,
ఉదాహరణకి బయట ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నట్లయితే బెంజీన్ ఉత్పత్తి అనేది 2000-4000 మిల్లీ గ్రాములకు పెరుగుతుంది.
ఇది అనుమతించిన స్థాయి కంటే 40 రెట్లు ఎక్కువ.

 

ఇక మన పనులు చూసుకుని వచ్చి,
కారు లో కూర్చోగానే …….
అందులో ఇంతకుముందే ఉత్పత్తి అయిన
బెంజీన్ వాయువుని తీసుకుంటున్నాం.

వాస్తవానికి ఇలా తీసుకోటం వల్ల ,
ఈ బెంజీన్ అనేది మీ కాలేయ, ఎముక కణజాలం మరియు మూత్రపిండాలు పైన ప్రభావితం చూపుతుంది.

ఈ ప్రభావాన్ని నయం చెయ్యటానికి మన మానవ శరీరానికి చాలా సమయం పడుతుంది.

ac స్టార్ట్ చేసేటప్పుడు కారు అద్దాలు దించమని
మన కారు manual లో ఉంటుంది . కానీ మనం దాన్ని పెద్దగా పట్టించుకోము.

వైద్యపరమైన వివరణ:-

మనం కారు లో ac ని స్టార్ట్ చేసినప్పుడు
అది చల్లని గాలి విడుదల చేసే ముందు
ఇంజిన్ నుంచి వేడి గాలి కారులోకి వెలువడుతుంది.

ఈ గాలిలో బెంజీన్ కలిసి ఉంటుంది.
ఇది కాన్సర్ వ్యాధి ని కలిగించే క్రిములను
మన శరీరం లో ఉత్పత్తి అవ్వటానికి దోహదపడుతుంది.
ఇది చాలా ప్రమాదకరమైన వాయువు.

కాబట్టి, మీరు కారులో కూర్చున్న తర్వాత ,
వేడిచేసిన ప్లాస్టిక్ వాసనను గమనించినట్లైతే ,
కొన్ని నిమిషాల పాటు విండోలను తెరిచి
ఆపై A / C ని స్టార్ట్ చెయ్యండి.

కావున మీరు అందరు ఇలా చేసినట్లయితే
మీరు మిమ్మల్ని మరియు మీ చుట్టుపక్కల ఉన్న
ప్రతి ఒక్కరి ని రక్షించినవారు అవుతారు..
లేకపోతె పరిణామాలు ప్రాణాంతకం కావచ్చు.

Comments

comments

Share this post

scroll to top