2000 రూపాయల నోట్లతో డెకరేట్ చేసిన “కార్” ని లవర్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడు!..కానీ దారిలో అనుకోకుండా!

ప్రియురాలు కోసం వాలెంటైన్స్ డే గిఫ్ట్ తీసుకెళ్తున్నా ప్రియుడికి ఏమి జరిగిందో తెలుసా ? ప్రేమికుల రోజు పురస్కరించుకొని ప్రేమికులు తమ ప్రేమను ప్రదర్శించటానికి చిత్ర,విచిత్ర పనులు చేస్తుంటారు.కొన్ని నచ్చినా నచ్చక పోయినా ప్రాణాలమీదకు దరి తీస్తాయి. ఇది ఇలా ఉంటె,ఇలాంటి విచిత్రమైన కార్యం ఒకటి చేసి ఓ ప్రేమికుడు జైలు పాలయ్యాడు .విషయానికి వస్తే ముంబై లో ఉండే ఓ ప్రేమికుడు తన ప్రేమను తన ప్రియురాలిని తెలియజేయడం కోసం సాహసోపేతమైన కార్యం చేసి చిక్కులో పడ్డాడు.

మీకొక డవుట్ రావొచ్చేమో తన ప్రేమ వ్యవహారం తెలియజేస్తేనే జైలు పాలు ఎలా అవుతాడు అని?…అసలు విషయం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!. మంగళవారం ప్రేమికుల రోజు కావడం తో తన ప్రియురాలికి సర్ప్రైస్  గిఫ్ట్ ఇవ్వాలనుకున్న ముంబై కి చెందిన ఓ  అబ్బాయి అనుకున్న వెంటనే తన కారును కొత్తగా విడుదలైన రూ 2000 నోట్లతో పూర్తిగా అలంకరించేసాడు. ఇక కారును చూపించడానికి బయల్దేరిన ఈ ప్రేమికుడిని పోలీసులు చూసి మార్గ మద్యం లోనే అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. పలువురు ప్రేమికులు మాత్రం అతనికి అండగా నిలుస్తుండగా…మరికొందరు ఇదేం పిచ్చి అని మండిపడుతున్నారు. ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Comments

comments

Share this post

scroll to top