పై ఫోటోలో “పాము” ఎక్కడుందో కనిపెట్టగలరా..? 99 శాతం మంది కనిపెట్టలేరు..! జూమ్ చేస్తే తెలుస్తుంది.!

పాము అనే మాట వినగానే ఉలిక్కిపడతాం. అదే కన్పిస్తే ఒక్క సారిగా అలర్ట్ అవుతాం. అదే పాము మనవైపు వస్తుందని తెలిస్తే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడతాం. అయితే అది కనిపిస్తే మనం పరుగు తీయడానికి దారుంటాది. కానీ అదే పాము మనకి కనిపించకుండా మన ముందే ఉంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకోవాల్సిందే. మీరెప్పుడైనా దట్టమైన అఁదువలలలోకి కానీ, బాగా చెట్లు ఉన్న చోటుకి కానీ వెళ్ళారా..? అక్కడ మన పరిసరాల్లో పాము ఉన్నా కూడా మనం కనిపెట్టలేము..! ఒకసారి కింద ఫోటో లుక్ వేసుకోండి..!

పై ఫొటోలో మీకు “పాము” కనిపిస్తుందా..? ఎక్కడుందో కనిపెట్టగలరా..? అసలు ఫొటోలో పాము లేదు అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. నేల అంత ఆకులతో కవర్ అవ్వడం వల్ల పాము కనిపీటలేదు. కింద ఫొటోలో ఎరుపు రంగులో మార్క్ చేసిన చోట “పాము” ఉంది..!

కనిపించిందా “పాము” ఎక్కడుందో..? జూమ్ చేసిన ఫొటోలో చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. పాము తలా కనిపిస్తుంది. మీరే ఒక లుక్ వేసుకోండి..!

Comments

comments

Share this post

scroll to top