దోమకాటుతో AIDS వస్తుందా.? ఇక్కడ ఉపయుక్తమైన సమాచారం.

AIDS ఎంత భయంకరమైన వ్యాధో అందరికీ తెలిసిందే…దాని బారిన పడితే ఇక అంతే సంగతులు. దానిని నివారించడానికి చాలా దేశాల్లో అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు  దాని పట్ల జనాల్లో కూడా చాలా అవేర్ నెస్ వచ్చింది, అయినప్పటికీ ఇంకా  చదువుకోని వాళ్ళల్లో ఈ మహమ్మారి వ్యాధి పట్ల అవగాహన కరువైంది. దీంతో  ఈ ఎయిడ్స్  మీద అనేక అనుమానాలు కలుగుతున్నాయ్. తాజాగా  దోమకాటుతో  aids  వస్తుంది అంటూ ఒక రూమర్ గట్టి ప్రచారంలో కూడా ఉంది. అయితే ఇది ఎంత వరకు నిజం… అనే దానికిపై సమగ్రమైన సమాచారం ఇక్కడ ఓ ఆర్టికల్ లో సహాయంతో మీకు అందిస్తున్నాం.

ప్రత్యేక ధన్యవాదులు( నవ తెలంగాణ దిన పత్రిక & ఎ.రామచంద్రయ్య):

aids

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top