5 కోట్లు పెట్టి కార్ కొన్న హీరో…! హీరోని చిక్కుల్లోకి నెట్టిన కార్ నెంబ‌ర్.!? అసలేమైందో తెలుస్తే షాక్ అవుతారు.!

క‌న్న‌డ టాప్ హీరో ద‌ర్శ‌న్ 5 కోట్లు పెట్టి లంబోర్గి కార్ ను కొన్నాడు.! క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో లంబోర్గి కార్ ను కొన్న ఫ‌స్ట్ హీరో ద‌ర్శ‌న్ యే.! సంక్రాంతి రోజున త‌న కొత్త కార్  కు చాముండేశ్వరి గుడి వద్ద  పూజలు కూడా నిర్వహించాడు ద‌ర్శ‌న్. కార్స్ ల‌వ‌ర్ అయిన ద‌ర్శ‌న్ వ‌ద్ద ఆడీ, బెంజ్ లాంటి చాలా కార్లు ఉన్నాయి.! ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న ద‌ర్శ‌న్ కొత్త లంబోర్గి కార్ మీద ఉన్న నెంబ‌ర్ మాత్రం అతనిని చిక్కుల్లోకి నెట్టేలా క‌నిపిస్తుంది.?

కేంద్ర పాలిత ప్రాంత‌మైన పాండిచ్చేరిలో ఈ కార్ రిజిస్ట‌ర్ అయ్యి ఉంది…దానిని క‌ర్నాట‌క రోడ్స్ మీద వాడుతున్నారు.! వాస్త‌వానికి పాండిచ్చేరిలో టాక్స్ త‌క్కువ కాబట్టి అక్క‌డి పేరుతో రిజిస్ట‌ర్ చేయించి ఉంటార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.! ఇటీవల మళయాలి నటుడు ఫహద్ ఫాజిల్ ఇదే ప‌ద్ద‌తిని ఫాలో అయ్యి కేసులో ఇరుకున్నాడు… పన్ను ఎగ్గొట్టడానికి ఫహాద్ ఫాజిల్ తన కారును కేంద్ర పాలితప్రాంతమైన పాండిచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇందుకోసం తాను పాండిచ్చేరి వాసిగా నకిలీ పత్రాలు క్రియేట్ చేసి దొరికిపోయాడు. కొన్ని రోజుల క్రితం హీరోయిన్ అమలా పాల్ కూడా ఇలాంటి వివాదంలోనే ఇరుక్కుంది. మ‌రి ద‌ర్శ‌న్  ప‌రిస్థితి ఏంటో చూడాలి!

Watch Video:

Comments

comments

Share this post

scroll to top