2000 నోట్ లో….ఈ బ‌బుల్స్ ను గ‌మ‌నించారా? వీటి అర్థ‌మేంటో తెలుసా?

కొత్త‌గా వెలువ‌డిన 2000 నోట్ పై ఉన్న‌టువంటి ఎన్నో సెక్యురిటీ ఫీచ‌ర్స్ ను మీరు గ‌మ‌నించే ఉంటారు. కానీ మ‌నం చాలా మంది కాంన్సంట్రేష‌న్ చేయ‌ని మ‌రో సెక్యురిటీ ఫీచ‌ర్ యే….ఈ బ‌బుల్స్.! జాగ్ర‌తగా ప‌రిశీలిస్తే నోట్ పై 3 ప్లేసెస్ లో ఈ బ‌బుల్స్ క‌నిపిస్తాయి.

  • నోట్ పై గాంధీ తాత ప‌క్క‌న కుడివైపు 9 బ‌బుల్స్ .

  • త‌ల‌పై 11 బ‌బుల్స్ .

  • నోట్ బ్యాక్ సైడ్…. మంగ‌ళ‌యాన్ ప‌క్క‌న 16 బ‌బుల్స్…


వ‌రుస‌గా….చూస్తే.. 9-11-16 బ‌బుల్స్ .! 2000 నోట్ ను విడుద‌ల చేసింది కూడా 2016 న‌వంబ‌ర్ 8 అర్థ‌రాత్రి..అంటే… 9-11-2016 అన్నమాట‌.! అంటే ఈ బ‌బుల్స్…… నోట్ విడుద‌ల చేసిన తేదీని సూచిస్తాయ‌న్నమాట‌.!

ఇదే సెక్యురిటీ ఫీచ‌ర్స్ ( బ‌బుల్స్ ) పాత నోట్స్ పైన కూడా ఉండేవి..కానీ ఈ బ‌బుల్స్ ఇప్ప‌టిలా క్లియ‌ర్ గా కాకుండా అప్పుడు నోట్ క‌ల‌ర్ లోనే ఉండ‌డంతో చాలా మంది ఎక్కువ కాంన్సంట్రేష‌న్ చేయ‌లేదు.

Comments

comments

Share this post

scroll to top