దేశ రక్షణ కోసం అన్నింటినీ త్యాగం చేస్తూ నిలబడ్డ బోర్డర్ లోని సైనికుడి సరికొత్త పరిచయం ఈ వీడియో!

చలికి ఎముకలు గడ్డకట్టే వాతావరణ పరిస్థితిలో…. పెళ్ళాం, పిల్లలు, తల్లీదండ్రులు వీరందరికి దూరంగా ఉంటూ… దేశ రక్షణ బాధ్యతనంతా భుజాన మోస్తూ..ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ…. బరువుగల ఆయుధాలను మోస్తూ జైహింద్ అంటూ శత్రువుల  తూటాలకు తమ ప్రాణాలను ఎదురొడ్డి నిలుస్తున్న భారత సైనికులకు దేశమంతా సర్వదా రుణపడి ఉంటుంది. ఈ వీడియో చూశాక సైనికుల మీదున్న గౌరవం ఇంకాస్త పెరుగుతుంది. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ లో BSF జవాన్లు ఎటువంటి పరిస్థితుల్లో  దేశానికి రక్షణనిస్తున్నారో  ఈ వీడియో లో డెమో చూపించారు. దాదాపు 6623 కి.మీ  వరకు మన సైనికులు దేశ రక్షణకు  కాపలా కాస్తున్నారు.

భూమార్గం, సముద్రమార్గం, వాయు మార్గం…ఇలా మూడు మార్గాల నుండి శత్రుసేనలు రాకుండా ప్రతి సెకనూ కంటిమీద కునుకులేకుండా దేశ రక్షణ తమ బాధ్యతగా అన్నింటినీ త్యాగం చేస్తూ నిలబడ్డ ఆ బోర్డర్ సైనికుడిని సరికొత్తగా పరిచయం చేస్తుంది ఈ వీడియో.

Watch Video:

 

AR Rahaman Song On BSF:

Comments

comments

Share this post

scroll to top