ఈ మద్య స్పూఫ్స్ పేరుతో అలీని గట్టిగా వాడుకుంటున్నారు. ఏ సినిమా విడుదలైతే ఆ సినిమా స్పూప్స్ తో అలీ ని పెట్టి ఫుల్ ఎంటర్టైన్ అందిస్తున్నారు . మొన్న బాహుబలి, నిన్న శ్రీమంతుడు ,నేడు బ్రూస్ లీ ఇలా పెద్ద హీరోల సినిమాలకు అలి పాత సినిమాలోని బిట్స్ ను కలిపి స్పూఫ్ గా క్రియేట్ చేసేస్తున్నారు.అందులో భాగమే ఇది. ఇటువంటి పేరడీలకు అలీ సెట్ అయినట్టు మరెవ్వరూ సూట్ అవ్వరని మరోసారి నిరూపించాడు అలీ ఈ బ్రూస్ అలీ ది కాట్రే లో….