బ్రూస్ లీ రివ్యూ & రేటింగ్.

         ******బ్రూస్ లీ రివ్యూ & రేటింగ్.*******

Cast & Crew:

 • హీరో,హీరోయిన్:  రామ్ చరణ్,  రకుల్ ప్రీత్ సింగ్,
 • సహాయ నటీనటులు: చిరంజీవి, కృతీకర్బందా, నదియా,రావురమేష్.
 • దర్శకత్వం:  శ్రీనువైట్ల
 • సంగీతం:  ఎస్ ఎస్ థమన్
 • నిర్మాత: డివివి దానయ్య

Story:

అమ్మ( పవిత్ర) ,నాన్న( రావు రమేష్), అక్క (కృతీ కర్బందా)  ,తమ్ముడు( రామ్ చరణ్) లతో ఉన్న  ఓ అందమైన కుటుంబం. కొడుకుని కలెక్టర్ చేయాలన్నది తండ్రి ఆశయం.. కానీ తమ స్థోమత తెలిసి  అక్క కోసం తను స్టంట్ మాస్టర్ గా ఉంటూ అక్కను IAS చేయడానికి ప్రయత్నిస్తుంటాడు హీరో రామ్ చరణ్( కార్తీక్). ఈ క్రమంలోనే  వీడియో గేమ్ డెవలప్ రియా( రకుల్ ప్రీత్ సింగ్) పోలీస్ డ్రెస్ లో ఉన్న హీరో తో పరిచయం అవుతుంది…. రియాకు మొదటి నుండి పోలీసునే పెళ్ళి చేసుకోవాలనే కోరిక బలంగా ఉంటుంది.. దీని కారణంగానే ఆమె ఓ ప్రాబ్లమ్ లో చిక్కుకుంటుంది.

మరోవైపు హీరో  తండ్రి పనిచేస్తున్న వసుంధర ల్యాబ్స్  కంపెనీ ఓనర్స్ (సంపత్, నదియా) తమ కొడుక్కి హీరో అక్క( కృతి ) తో పెళ్ళి చేయాలని అనుకుంటారు…ఇదే సమయంలో  వసుంధర ల్యాబ్స్ ఓనర్ కు సంబంధించిన కొన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి. ఓ వైపు హీరోయిన్ ను రక్షించిన సమయంలో ఓ గ్యాంగ్ తో గొడవ, అక్క పెళ్ళి నిరాకరించినందుకు వసుంధర ల్యాబ్ ఓనర్( సంపత్)  తో గొడవ….ఈ రెండు గొడవల నుండి ఫ్యామిలీని  హీరో  కాపాడడమే ఈ సినిమా అసలు కథ.

పాత్రలు- ఫర్ఫార్మెన్స్ లు:

 • రామ్ చరణ్           : అన్నింట్లో అదరగొట్టాడు.
 • రకుల్ ప్రీత్            : అందాల ఆరబోత.
 • చిరంజీవి               : వెండి తెరపై కన్నుల పంట పండించాడు
 • కృతి కర్భంద         :   మెగా తనయుడితో  పోటీపడి నటించింది.
 • రావు రమేష్          :ఎమోషన్ తో ఏడిపించాడు.
 • నదియా, పోశాని    :పాత్ర వరకే పరిమితం

PLUS POINTS:

 • రామ్ చరణ్ యాక్టింగ్.
 •  5 నిమిషాలు వెండితెర మీద చిరంజీవి ని చూడడం
 • ఫస్ట్ హాప్.
 • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
 • కొరియోగ్రఫి
 • సినిమాటోగ్రఫి

MINUS POINTS:

 • సెకెండాఫ్
 • ఎడిటింగ్
 • కామెడీ
 • స్టోరి లైన్

RATING:   2.5/5

VERDICT: వెండితెర మీద  ఆగడు 2 ను ఆవిష్కరించిన శ్రీను వైట్ల

TRAILER:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top