మహేష్ బ్రహ్మోత్సవం టీజర్…..అంతా మధురమే.!

శ్రీమంతుడు సినిమాతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఫ్రిన్స్ మహేష్ బాబు…. బ్రహ్మోత్సవం అనే డెవోషన్ టైటిల్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్… అధరం…. మధురం అనే హమ్మింగ్ తో అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఉన్న ఈ టీజర్ నెటీజన్లను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా లో మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కిజెమేయర్ సంగీతాన్ని సమకూర్చారు. మే 7 న  ఈ చిత్ర పాటలు మార్కెట్ లోకి రానున్నాయి.

Watch Teaser Here:

Comments

comments

Share this post

scroll to top