తెలుగు కుర్రాడి సరికొత్త మ్యూజిక్. ఆ కుర్రాడు సంగీత వాయిద్యాలను చూస్తే అవాక్కవుతారు.!

సంగీతాన్ని సుమధురంగా వినిపించాలంటే…  గిటార్  చేత పట్టాల్సినవసరం లేదు, వేళ్ళతో వీణను వాయించాల్సిన అవసరం లేదు.  ఆ మాటకొస్తే  మృదంగం,  తబలా, వయోలిన్,  కీబోర్డ్ ఇవేవీ అక్కర్లేదు.  అందేంటీ ఇవేమీ లేకుండా మ్యూజిక్ ఎలాగా అనుకుంటున్నారా?  మీ డౌట్ ను పటాపంచలు చేస్తాడు ఈ కుర్రాడు. చేతులో రెండు స్టీల్ చాకులు, ఎదురుగా రెండు స్టీల్ గిన్నెలు, ఆరు గాజు గిన్నెలు… వాటిల్లో ఒక్కోదాంట్లో కొంత, కొంత పరిమాణాల్లో నీళ్ళు…తనకు  కావాల్సిన సౌండ్ కు అనుగుణంగా నీటి మోతాదు.

ఇక మ్యూజిక్ స్టార్ట్..సారేజహాసెఅచ్చా… అంటూ సప్తస్వరాలను అలవోకల,అవలీలగా అదేదో…వరుస కట్టిన అలల ప్రయాణంపు శబ్ధాల్లాగా… గున్న మామాడి చెట్టు మీద కోకిలమ్మ  పాటల్లాగా… సింప్లీ సూపర్బ్.

ఆలస్యం వద్దూ..డౌట్ ఉండొద్దు.. జస్ట్ వాచ్ .. మనోడి  సంగీత సత్తా:

Watch Video: ( Wait 3 Sec For Buffering):

 ఎవరన్నారండీ..మ్యూజిక్ కావాలంటే లక్షలు పెట్టి ఇన్ స్ట్రుమెంట్స్ కావాలని ! ఇక్కడ చూడండి చేతిలో రెండు చాకులు… ముందు 10 …

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top