ఆ 14 ఏళ్ల బాలుడు రోజుకి 20 గుడ్లు పెడుతున్నాడు అంట.! స్కానింగ్ చేసిన డాక్టర్లు, లోపల ఉన్నది చూసి షాక్.!

నిత్యం కోడిగుడ్ల‌ను ఆబ‌గా లాగించేస్తున్నారా ? ఆమ్లెట్లు, బాయిల్డ్ ఎగ్స్‌, ఫ్రైడ్ రైస్‌, క‌ర్రీ.. ఇలా కోడిగుడ్ల‌ను ర‌క ర‌కాలుగా మీరు తింటున్నారా ? అయితే కొంచెం త‌మాయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేం చెప్ప‌బోయే వార్త వింటే ఇక మీరు జీవితంలో ఎగ్స్ తింటారో లేదో తెలియ‌దు కానీ, మీరు మాత్రం కొంచెం అస‌హ్యంగా ఫీల్ అయ్యే అవ‌కాశం ఉంది. కొంచెం సెన్సిటివ్ అయిన వారు ఈ వార్త‌ను, ఇందులో ఉంచిన వీడియోను చూడకండి. వెంట‌నే పేజీ క్లోజ్ చేయండి. ఇక ఫ‌ర‌వాలేదు అనుకునేవారు, ఇది చ‌ద‌వండి. అస‌లు విష‌యం ఏమిటంటే…

అది ఇండోనేషియాలోని ద‌క్షిణ సుల‌వెసి ప్రావిన్స్‌లో ఉన్న గోవా అనే ప్రాంతం. అక్క‌డ ఉండే అక్మ‌ల్ అనే 14 ఏళ్ల బాలుడి విష‌యంలో వింత జ‌రుగుతోంది. అత‌ను 2015వ సంవత్సరం నుంచి గుడ్లు పెడుతున్నాడు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. వింటానికే షాకింగ్‌గా ఉన్నా ఇది నిజ‌మే. ఇదేమీ వైర‌ల్ వార్త కాదు. నిజ‌మైన వార్త‌. ఏంటీ.. అస‌లు అది సాధ్య‌మ‌వుతుందా, కేవలం ప‌క్షులు మాత్ర‌మే గుడ్లు పెడ‌తాయి క‌దా. కానీ ఓ బాలుడు ఎలా గుడ్లు పెడ‌తాడు ? అని మీరు అనుకోవచ్చు. మీరు ఎంత షాక్‌కు గురైనా ఇప్పుడు చెబుతున్న‌ది మాత్రం అక్ష‌రాలా నిజ‌మే. అక్మ‌ల్ 2015 నుంచి ఇప్ప‌టి వ‌రకు మొత్తం 18 గుడ్ల‌ను పెట్టాడు. తాజాగా 2 గుడ్ల‌ను ఒకే రోజు పెట్టాడు. దీంతో అత‌ను పెట్టిన గుడ్ల సంఖ్య 20కి చేరింది.

అలా అక్మ‌ల్ గుడ్లు పెడుతుండే స‌రికి ఈ వార్త ఒక్క‌సారిగా సంచ‌ల‌నం అయింది. దీంతో డాక్ట‌ర్లు కూడా మొద‌ట సందేహం వ్య‌క్తం చేశారు. చివ‌ర‌కు వారి స‌మ‌క్షంలోనే అక్మ‌ల్ గుడ్లు పెట్టే సరికి వారు కంగు తిన్నారు. అయితే అస‌లు ఇలా ఎందుకు జ‌రుగుతుంద‌నే విష‌యం మాత్రం డాక్ట‌ర్లు ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపెట్ట‌లేక‌పోయారు. కానీ అక్మ‌ల్‌ను హాస్పిట‌ల్‌లో ఉంచి ఎప్ప‌టిక‌ప్పుడు అత‌ని శ‌రీరంలో జ‌రిగే మార్పుల‌ను వారు గ‌మ‌నిస్తున్నారు. ఇక అక్మ‌ల్ తండ్రి మాత్రం అక్మ‌ల్ కోడిగుడ్ల‌ను మింగ‌లేద‌ని, అతనికి ఆ అల‌వాటు లేద‌ని అంటున్నాడు. కాగా అక్మ‌ల్ పెడుతున్న గుడ్లు అచ్చం కోడిగుడ్ల‌ను పోలి ఉండడం విశేషం. కొన్నింటిలో కేవలం తెల్లసొన మాత్ర‌మే ఉంటుండ‌గా, కొన్నింటిలో ప‌చ్చ‌సొన మాత్ర‌మే ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు ఇది ఏదైనా వ్యాధి అయి ఉంటుందా అన్న కోణంలో కూడా డాక్ట‌ర్లు అక్మ‌ల్‌ను ప‌రీక్షిస్తున్నారు. మ‌రి చివ‌ర‌కు వారు దీనిపై ఏ విష‌యం చెబుతారో వేచి చూడాలి. ఏది ఏమైనా ఇలాంటి ప‌రిస్థితి ఎవ‌రికీ రాకూడ‌దు క‌దా..!

Watch Video:

Comments

comments

Share this post

scroll to top