ఈ కుర్రాడెవ్వడ్రా బాబూ..ఇద్దరు హీరోయిన్ల మద్యలో చిందేశాడు…చించేశాడు.

ఓ వైపు  కరీనా కపూర్….మరో వైపు కరిష్మా కపూర్..మద్యలో బబ్లీగా ఓ కుర్రాడు… భజరంగి భాయిజాన్ సినిమాలోని అరె బేటా సెల్పీ లేలేరే అంటూ సాగుతున్న సాంగ్ … ఇద్దరు హీరోయిన్ల మద్య ఆ కుర్రాడు అదిరిపోయే స్టెప్పులతో  అందర్ని ఔరా అనిపించాడు. హీరోయిన్స్ చూడడం పక్కన పెట్టి అందరూ  ఆ పిల్లాడి డాన్స్ ను చూస్తూ  ఉండిపోయారు. స్టెప్స్ యే కాదు ఆ పిల్లాడి మానరిజం కూడా సల్లూభాయ్ ని తలపించింది. హైద్రాబాద్ లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా జరిగిన ఓపెన్నింగ్ కార్యక్రమంలో భాగంగా ఈ వేడుక హైద్రబాద్ లో జరిగింది.

Watch Video:

Comments

comments

Share this post

0 Replies to “ఈ కుర్రాడెవ్వడ్రా బాబూ..ఇద్దరు హీరోయిన్ల మద్యలో చిందేశాడు…చించేశాడు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top