పవన్ పుత్రుడి వెంట బాడిగార్డ్స్..

అకిరానందన్ పరిచయం అక్కర్లేని పేరు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ ల గారాల పట్టి.వ్యక్తి గత కారణాల రీత్యా పవన్ రేణు దేశాయ్ లు వేరు వేరు గా ఉంటున్నప్పటికీ తన కొడుకు అకీరా పై పవర్ స్టార్ చాల కేర్ నే తీసుకుంటున్నారు.
తాజాగా పవన్ కొడుకు అకీర నందన్ స్కూల్ కు వెళుతుంటే నలుగురు బాడి గార్డ్స్ సెక్యురిటి పరంగా అతని వెంట ఉంటున్నారట.

akira final

 

 

ఇటు పవర్ స్టార్ గా సినిమాల్లో మంచి క్రేజ్ సాధించిన పవన్, అటు మోడి తో కూడా మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు .ఈ తరుణం లో తన కొడుకుకి సెక్యురిటి పెంచారనే వార్తాలు వస్తున్నాయ్. ఇది ఇలా ఉండగా అకిరా స్నేహం లో పవన్ ను ఫాలో అవుతున్నాడట. మాటలను రియల్ లైఫ్ కు జోడించి సినిమాను రక్తి కట్టించడం లో దిట్ట అయిన త్రివిక్రమ్ తో పవన్ కు ఉన్న స్నేహం గురించి అందరికి తెలిసిందే.. ఈ వారసత్వాన్ని అకిరా నందన్ కూడా కొనసాగిస్తున్నాడట. త్రివిక్రమ్ కొడుకు, అకిరా నందన్ మంచి ఫ్రెండ్స్ అట.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top