ఒబామాతో వార్ కు రెడీ అవుతున్న భారత సంతతి పౌరుడు.

Siva Kumar

అమెరికా అధ్యక్షపీఠం కొరకు ఒబామా తో పోటీకి సై అంటున్నాడు భారత సంతతి  బాబీ జిందాల్. ప్రస్తుతం జిందాల్   లూసియానా  గవర్నర్‌గా సేవలందిస్తున్నారు . విపక్ష రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నవారిలో బాబీ జిందాల్‌ 13వ అభ్యర్థిగా నిలిచారు. భారత సంతతికి చెందిన అమెరికన్‌ పౌరుడు అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవడం అమెరికా రాజకీయ చరిత్రలో నే ఇది తొలిసారి.

obama and jindal

స్పష్టమైన హమీలను ఇస్తూ  తన  ప్రచారానికి శ్రీకారం చుట్టాడు జిందాల్…

  • అధ్యక్షుడు ఒబామా ఆరోగ్య పథకాన్ని రద్దు చేస్తాను.
  • అమెరికాకు ఇస్లామిక్‌ ఉగ్రవాద చీడను వదిలిస్తాను.
  • ప్రైవేట్‌ రంగ పెట్టుబడిని వృద్ధి చేస్తాను.                అనే హామీలను ఇస్తూ అదరగొట్టాడు జిందాల్.

jindal

ఒబామా లాగా తాను మాటలకారి కాదని, చేతల మనిషని చెప్పుకొచ్చాడు జిందాల్. ఒబామా పై గెలవాలంటే ముందు రిపబ్లిక్ పార్టీ నుండి అభ్యర్థిగా ఎన్నిక అవ్వాలి తర్వాత  ఒబామా పై ప్రత్యక్ష పోరు కు అవకాశం ఉంటుంది. ఎనీ హౌ ఆల్ దిబెస్ట్ జిందాల్.

CLICK: ఒబామా కు చుక్కలు చూపించిన హిజ్రా.

Comments

comments

Leave A Response