“పంజాగుట్ట” పోలీస్ స్టేషన్ లో “బిత్తిరి సత్తి”..! ఎందుకు వెళ్ళాడో తెలుసా..?

తనదైన యాసతో, విభిన్న స్టైల్ తో…..టివీ ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితమైన పర్సనాలిటీ….బిత్తిరి సత్తి. తీన్మార్ ప్రోగ్రామ్ ద్వారా తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు బిత్తిరి సత్తి. సావిత్రితో కలిసి ఇతను పండించే వినోదం అంతా ఇంతా కాదు. ఇటీవల మన సత్తి “పంజాగుట్ట” స్టేషన్ కి వెళ్ళాడు..! ఎందుకో తెలుసా..? వివరాలు చూడండి!

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇప్పుడు సుందరీకరణ తర్వాత కార్పొరేట్ కంపెనీ అంతా హై రేంజ్ లో ఉంది. అది మనందరికీ చూపించడానికి సత్తి అక్కడికి వెళ్లారు. ఏసీ రెస్ట్ రూమ్ లు, ఇంటరాగేషన్ రూంలు, ఇంటర్వ్యూ రూంలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ చాలా బాగుంది. మీరు కూడా ఒక లుక్ వేసుకోండి!

watch video here:

Comments

comments

Share this post

scroll to top