బిందెలో ఇరుక్కుపోయిన చిరుత తల!

చిరుత పులి తల బిందెలో ఇరుక్కుపోయిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. రాజస్థాన్లోని అటవీ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న పొలాల్లోకి వచ్చిన చిరుత అక్కడున్న బిందెలో నీళ్లు తాగాలని బిందెలో మూతి పెట్టింది. అలాగే చిరుత తల అందులో ఇరక్కపోయింది. చాలా సేపటి వరకు తలను బయటికి తీయడానికి ఆ చిరుత చాలా ప్రయత్నించింది. గ్రామస్థులు దాని వెంటే నడిచారు కానీ బిందెను తీసే ధైర్యం చేయలేదు.  చిరుత పరిస్థితిని వివరిస్తూ అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పులిని పట్టుకొని ఇరుక్కున తలను బయటికి తీశారు.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top