బాయి బాయియే బంగారు రమణమ్మా…. బాయి చెరువుకాడ బోరింగు రమణమ్మా…. అటు బస్సూ… ఇటు బస్సూ…. నడుమల బస్సులోన మనమెళ్దాం రమణమ్మ… అని అలీ, పవన్ కళ్యాణ్ పాడుకునే ఖుషీ సీన్ ఎప్పటికీ ఎవర్గ్రీన్. ఆ సీన్ చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమో కానీ వీళ్లు మాత్రం… అటు కొండ, ఇటు కొండ మధ్యలో… ఓ తాడు సహాయంతో ఏకంగా బైక్ నే నడిపారు.ఏ మాత్రం బ్యాలెన్స్ కోల్పోకుండా…. ఒకరు బండి నడుపుతుంటే మరొకరు కింది నుండి బరువును బాలెన్స్ చేసుకుంటూ ఇటువైపు కొండ నుండి అటువైపు కొండ వరకు తమ సాహసభరిత ప్రయాణాన్ని చేశారు. ఒకవేళ అటు ఇటైతే ప్రాణాలు గాల్లో తేలుతూ గాల్లోనే కలిసిపోతాయి. చూస్తుంటేనే వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. మరి ఈ విన్యాసం చేసేవాళ్లకు ఎలా అనిపించిందో…
ఈ వీడియో చూడండి. మీకే తెలుస్తుంది.
Watch Video:( Wait 3 Seconds For Video)
అటు ఒక కొండ, ఇటు ఒక కొండ….కొండల నడుమ..బైక్ సవారీ!
Posted by Chantigadu on Thursday, October 15, 2015