బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ చెరకు రసం… మీద వచ్చిన ఫేస్బుక్ టాప్ పోస్ట్స్ ఇవే నవ్వకుండా ఉండలేరు..!

మొద‌ట్లో పెర‌ట్లో చెట్టులా అనిపించినా.. ఇప్పుడిప్పుడు బిగ్‌బాస్ కొంచెం కాస్ట్ లీ బోన్సాయ్ మొక్క‌లా క‌నిపిస్తోంది. కొంచెం ఎంట‌ర్‌టైన్‌మెంట్ పెరిగింది. కొంచెం మ‌సాలా పెరిగింది. ఎంత‌లా అంటే చెరుకు ర‌సంలో కూడా మ‌సాలా క‌లిపేస్తున్నారు.

అయితే ఈ రోజు చెరుకుస‌రసం ఎపిసోడ్‌లో ఎన్నో విష‌యాల‌పై చ‌ర్చ‌లు, వ్యూహాలు, దాడులు, మ‌ధ్య‌లో నిట్టూర్పులు, ఓదార్పులు, అక్క‌డ‌క్క‌డ సిరిమ‌ల్లె పువ్వా సిరిమ‌ల్లె పువ్వా.. చిన్నారి చిల‌క‌మ్మా సీన్లు.. ఇలా ఆస‌క్తి కరంగా సాగింది ఎపిక్‌డోస్‌.. అదే ఎపిసోడ్‌.

1. బిగ్‌బాస్‌లో ఆర్మీల గోల ఎక్క‌డ మొద‌లైందో తెలుసుగా..

2.అది క‌నీవినీ ఎరుగ‌ని దృశ్యం

3.చెట్టే పండును తినేస్తే…

4.పిల్ల క‌ల్లు మూసుకుని..

5.ఇక్క‌డి నుంచి మోటివేష‌న్ క్లాసెస్ ప్రారంభం అమ్మా.. కొంచెం ఊపిరి పీల్చుకోండి

6.వారే కాదిది ఇందులో వ‌న్‌సైడ్ ఏంటో ..

7.ఏదైనా ప్ర‌సాద‌మేలే…

8.జ‌నాలు చూస్తున్నారు..

9.రిడా భాయ్ మంచోడే….
కానీ బిగ్‌బాస్ కాన్సప్టే అల్బెత్త‌ర్‌

10.హై బ్రీడ్ పిల్ల‌

Comments

comments

Share this post

scroll to top