బిగ్‌బాస్ పులిహోర క‌లిపిన ఎపిసోడ్‌పై తెలుగు పేజీల్లో వచ్చిన టాప్ ట్రోల్ల్స్ ఇవే..!

1. బాబు గోగినేని క‌నిపించే రెండో బిగ్‌బాస్ లా క‌నిపిస్తున్నాడు. ఏంటా డామినేష‌న్‌.

2.పువ్వుల‌మ్మిన చోట నువ్వులు అమ్మాడు అనే సామేత ఎప్పుడైనా విన్నారా..
ఛాన్సే లేదు. ఎందుకంటే టైప్ చేస్తున్న టైమ్‌లో వ‌చ్చిన సామేత‌.
అయితే ఒక పాత సామేత మాత్రం ఉంది. పువ్వుల‌మ్మిన చోట క‌ట్టెలు అమ్మ‌డం అని.
అంటే టైమ్ బ్యాడ్ అని..

3.రిపీటెడ్ ఆఫెన్స్ అయితే ఎన్ని సార్లైనా వెళ్లాలి భ‌య్యా…జైలుకు..

4.నో కామెంట్ అండి. నో కామెంట్ అంతే..

5.ర‌గులుతున్న అగ్ని ప‌ర్వతం

6.గీతా.. మాధుర్యం ఎక్క‌డ‌మ్మా..

7.ఇదిరా.. సీమ లెక్క‌…ఇది ఇది రా సీమ లెక్క‌

8 రెబ‌ల్ అయితే.. విన్న‌రౌతారా..అవుతారేమో.. చూడాలి మ‌రి

Comments

comments

Share this post

scroll to top